చల్లబడిన నగరం
అత్యధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కిన మహానగరం.. ఆదివారం కురిసిన వడగండ్ల వానతో కొంత చల్లబడింది. కుత్బుల్లాపూర్, అదర్శ్నగర్లో అత్యధికంగా 4.48 సెం.మీలు, కూకట్పల్లిలో 3.68సెం.మీలు, అల్వాల్లో 2.36 సెం.మీలు తదితర చోట్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): అత్యధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కిన మహానగరం.. ఆదివారం కురిసిన వడగండ్ల వానతో కొంత చల్లబడింది. కుత్బుల్లాపూర్, అదర్శ్నగర్లో అత్యధికంగా 4.48 సెం.మీలు, కూకట్పల్లిలో 3.68సెం.మీలు, అల్వాల్లో 2.36 సెం.మీలు తదితర చోట్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
చింతల్లోని పద్మనగర్లో గాలి వాన ధాటికి భారీ చెట్టు కూలగా, రెండు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. పేట్బషీరాబాద్, సుభాష్నగర్, సాయిబాబానగర్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

