ఏడు కాలేజీల్లో ఈవెనింగ్ ఎంటెక్
రాష్ట్రంలోని ఏడు కాలేజీల్లో ఈవెనింగ్ ఎంటెక్ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : 2026-27 లో ఎంఈ/ఎంటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సుల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ఏడు కాలేజీల్లో 435 సీట్లకు అనుమతి ఇచ్చింది.
మెథడిస్ట్, స్టాన్లీ, దరిపల్లి అనంతరాములు, ఎల్లంకి, మదర్థెరిస్సా, వాత్సల్య, వీఎన్నార్ వి జ్ఞానజ్యోతిలో సీట్లకు సర్కార్ అనుమతి ఇచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

