ఢిల్లీ నిరసనలపై హార్వర్డ్ స్కాలర్ల ఢీ
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనితీరు, ‘సర్' అవకతవలపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన స్కాలర్లు, విద్యార్థులు, ఆచార్యులు రెండు వర్గాలుగా విడిపోయారు! వీరిలో ఒక వర్గం నిరసనకారులను సమర్థించగా, మరొక వర్గం వారిని విమర్శించింది.
న్యూఢిల్లీ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనితీరు, ‘సర్’ అవకతవలపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన స్కాలర్లు, విద్యార్థులు, ఆచార్యులు రెండు వర్గాలుగా విడిపోయారు! వీరిలో ఒక వర్గం నిరసనకారులను సమర్థించగా, మరొక వర్గం వారిని విమర్శించింది.
ఈ నెల 10న ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన సీజేపీ మద్దతుదారులపై పోలీసుల చర్యను హార్వర్డ్ వర్సిటీకి చెందిన 100 మంది పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది మంగళవారం ఖండించారు. పోలీసులు క్రూరంగా వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు హార్వర్డ్కే చెందిన 44 మంది భారత స్కాలర్లు ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనలను భారత రాజ్యాంగ వ్యవస్థలైన ఈసీ, సుప్రీం కోర్టు లాంటి వాటిపై జరిగిన దాడులుగా అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

