కాశీ ఆలయంలో బంగారం మాయం!
అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల అవకతవకలపై అభాసుపాలైన యూపీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయంలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయంలో బంగారం చోరీకి గురైందంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వారణాసి బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది నిత్యానంద్ రాయ్ ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) లేఖ రాశారు.
వారణాసి: అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల అవకతవకలపై అభాసుపాలైన యూపీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయంలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయంలో బంగారం చోరీకి గురైందంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వారణాసి బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది నిత్యానంద్ రాయ్ ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) లేఖ రాశారు. ఆలయ శిఖరంతో పాటు, పలు ప్రాంతాల్లో బంగారం కనిపించడం లేదని, ఆలయ యాజమాన్యం ఆ ప్రదేశాలకు రంగులు వేసి, విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

