Home
Telangana
The Education Department Has Provided An Opportunity To Correct Errors In The In Service Tet Applications
17వరకు టెట్ అప్లికేషన్ల ఎడిటింగ్
ఇన్ సర్వీస్ టెట్ దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): గురువారం నుంచి ఈ నెల 17 వరకు వెబ్సైట్ను సందర్శించి తప్పులను సవరించుకోవాలని టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.
ఈ నెల 16వ తేదీ వరకు ఇన్సర్వీస్ టెట్కు దరఖాస్తు చేసుకునే అవకాశమున్నది. బుధవారం వరకు పేపర్ -1కు 904, పేపర్ -2కు 4,695, రెండు పేపర్లు రాసేందుకు 1,034 చొప్పున మొత్తంగా 6,633 మంది ఇన్సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

