బకాయి మిల్లర్ల ఆస్తులు జప్తు.. జప్తుపై అధికారులకు శిక్షణ
ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వకుండా, డబ్బు ఎగ్గొట్టిన డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడానికి రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగించేందుకు సివిల్ సప్లయ్ సిద్ధమైంది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వకుండా, డబ్బు ఎగ్గొట్టిన డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడానికి రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగించేందుకు సివిల్ సప్లయ్ సిద్ధమైంది.
ఈ మేరకు మంగళవారం ఆర్ఆర్ యాక్ట్ అమలు, ఆస్తుల జప్తు ఎలా చేయాలనేదానిపై ఫీల్డ్ ఆఫీసర్లకు 3 రోజులపాటు శిక్షణ ఇచ్చింది. ఈ సందర్భంగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

