భారత్ సోనియా కుటుంబ ప్రైవేట్ ప్రాపర్టీనా?
దేశం సోనియాగాంధీ కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మారు నియంతృత్వ రాజకీయం ఇకపై సాగబోదని అన్నారు.
- ఢిల్లీలో ఓ నీతి.. తెలంగాణకు మరో నీతా?
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిలదీత
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : దేశం సోనియాగాంధీ కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మారు నియంతృత్వ రాజకీయం ఇకపై సాగబోదని అన్నారు.
ఢిల్లీలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడిస్తే దానికి ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యత వహిస్తారా అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

