అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర కాంగ్రె స్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రై తులు తీవ్రంగా న ష్టపోతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమా ర్ మంగళవారం ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌నినో తీవ్రత గురించి తొమ్మి ది నెలలుగా ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్ర భుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం లో నిర్లక్ష్యం వహించిందని మంగళవా రం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
- కరువు పరిస్థితులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: పువ్వాడ
ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 13 : రాష్ట్ర కాంగ్రె స్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రై తులు తీవ్రంగా న ష్టపోతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమా ర్ మంగళవారం ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌నినో తీవ్రత గురించి తొమ్మి ది నెలలుగా ప్రపంచ వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్ర భుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం లో నిర్లక్ష్యం వహించిందని మంగళవా రం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రైతు లు ఆందోళనకు గురవుతున్నారని, ఖ మ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు న్నా సాగునీరు, విద్యుత్తు అందించడం లో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. తక్షణమే సాగునీరు, వి ద్యుత్తు సరఫరాను మెరుగుపరిచేందు కు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

