సీఎం సహాయనిధికి ట్రెసా 5 లక్షల విరాళం: ట్రెసా
రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు చెక్కును బుధవారం సంఘం అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్‌కుమార్, రమణ్రెడ్డితోపాటు ఇతర సభ్యులు మంత్రి పొంగులేటిని కలిసి అందించారు. మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రెసా అధ్యక్షుడు గౌతమ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలకొన్న కరువు నేపథ్యంలో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు చెక్కును బుధవారం సంఘం అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్‌కుమార్, రమణ్రెడ్డితోపాటు ఇతర సభ్యులు మంత్రి పొంగులేటిని కలిసి అందించారు. మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రెసా అధ్యక్షుడు గౌతమ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

