అర్నాబ్ ఎఫెక్ట్..చల్లబడిన సిటీ
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.6 డిగ్రీలు, గాలిలో తేమ 75శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా తుఫాను ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

