రైతు కూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం
నారాయణఖేడ్ నియోజకవర్గం పలుగుతండాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, నిరుపేద రైతు కూలీలైన వాడిత్య యాదు నాయక్, పాపీ బాయి దంపతుల ఇద్దరు కుమార్తెలు నివేదిత, అఖిల ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇద్ద రు అకాచెల్లెళ్లు కుటుంబసమేతంగా వచ్చి తనను కలువడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేరొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): నారాయణఖేడ్ నియోజకవర్గం పలుగుతండాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, నిరుపేద రైతు కూలీలైన వాడిత్య యాదు నాయక్, పాపీ బాయి దంపతుల ఇద్దరు కుమార్తెలు నివేదిత, అఖిల ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆ ఇద్ద రు అకాచెల్లెళ్లు కుటుంబసమేతంగా వచ్చి తనను కలువడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేరొన్నారు. సంపన్నులకే పరిమితమైన వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంసరణలే ఇలాంటి విప్లవాత్మక ఫలితాలకు కారణమని కొనియాడారు. వందలాది గురుకులాలు ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి వి ద్యను ఉచితంగా అందించడంతోపాటు, జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పి ఎంబీబీఎస్ సీట్లను 2,850 నుంచి 10వేలకు పెంచడం వల్లే పేద విద్యార్థులు డాక్టర్లుగా మారుతున్నారని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

