ఇటు ఉచిత ప్రయాణం.. అటు దోపిడీ!
బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరిట ప్రభు త్వం చార్జీలను భారీగా పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- వెంటనే చార్జీలు తగ్గించాలి
- ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ, దసరా పండుగల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరిట ప్రభు త్వం చార్జీలను భారీగా పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే, పురుషుల నుంచి డబుల్ చార్జీలు వసూలు వేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నదని ఆదివారం ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పండుగ స్పెషల్ పేరుతో పెంచిన అదనపు చార్జీలను వెంటనే రద్దు చేయాలని, రెగ్యులర్ సర్వీసులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

