ఈగల్ ఫోర్స్‌కు జాతీయస్థాయి గుర్తింపు
డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటుకుంది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన సమన్వయ చర్యలు, దర్యాప్తు, నిరోధక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది.
- ఢిల్లీలో అవార్డు అందుకున్న ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శాండిల్య
- అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభ చాటుకుంది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన సమన్వయ చర్యలు, దర్యాప్తు, నిరోధక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా న్యూఢిల్లీలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య మంగళవారం జాతీయస్థాయి పురసారం అందుకున్నారు.
న్యూఢిల్లీలో ఈ నెల 22, 23 తేదీల్లో నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో జాతీయ స్థాయి యాంటీ నారోటిక్స్ టాస్‌ఫోర్స్(ఏఎన్టీఎఫ్) అధిపతుల సమావేశంలో గుర్తింపు లభించింది. 7 అంశాల్లో దాదాపు 80 మార్కు లు రావడంతో జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. జాతీయస్థాయి గుర్తింపుతో డీజీపీ సీవీ ఆనంద్ ఈగల్ ఫోర్స్‌ను అభినందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

