HomeTelanganaTeachers Foreign Tour In September And October
సెప్టెంబర్, అక్టోబర్లో టీచర్ల ఫారిన్ టూర్
రాష్ట్రంలోని 190 హెచ్ఎంలు, టీచర్లను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విదేశీటూర్కు పంపించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 190 హెచ్ఎంలు, టీచర్లను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో విదేశీటూర్కు పంపించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా దేశాలకు పంపించనున్నట్లు తెలిపింది.