స్టాలిన్కు కోవిడ్ పాజిటివ్.. హాస్పిటల్లో చేరిన తమిళనాడు సీఎం
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ హాస్పిటల్లో చేరారు. చెన్నైలోని అళ్వార్పేట్లో ఉన్న కావేరి ఆస్పత్రిలో ఆయన చేరారు. జూలై 12వ తేదీన ఆయన కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఉన్న కారణంగా సీఎం స్టాలిన్ హాస్పిటల్లో చేరారని, ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, అబ్జర్వేషన్లో ఉంచామని హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

