న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టడానికి సుప్రీం కోర్ట్ శుక్రవారం అంగీకరించింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్మాల్యా బాగ్చి విచారణ చేపడతారు.