చెస్ ఆడుతున్న ఫొటోను ట్వీట్ చేసిన రజినీకాంత్
చెన్నై: చెస్ ఆటను అమితంగా ప్రేమిస్తానని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ ఈవెంట్ జరుగుతున్న సందర్భంగా ఆయన ఓ ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఇండోర్ గేమ్‌గా చెస్‌ను చాలా ఇష్టపడుతానని రజినీ అన్నారు. ఒలింపియాడ్ సందర్భంగా చెస్ క్రీడాకారులకు ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తూ, చెస్ ఆడుతున్న ఓ పాత ఫోటోను రజినీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మామల్లపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనున్నది.
#ChessOlympiad2022 An indoor game I love the most … wishing all the chess minds the very best .. god bless. pic.twitter.com/nVZ8SU51va
— Rajinikanth (@rajinikanth) July 28, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

