Home
News
Sugar Prices Should Be High People Above 40 Should Quit Sugar Mp Minister Kailash Vijayvargiya
చక్కెర ధర ఎక్కువ ఉంటేనే మంచిది
పండుగ సీజన్ సమీపిస్తుండగా చక్కెర ధరల పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్‌వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉండాలని, అలాగే 40 ఏండ్లు పైబడినవారు దీనిని మానేయాలని వ్యాఖ్యానించారు.
- జనం తినడం మానేస్తారు
- మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు
ఇండోర్ : పండుగ సీజన్ సమీపిస్తుండగా చక్కెర ధరల పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్‌వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉండాలని, అలాగే 40 ఏండ్లు పైబడినవారు దీనిని మానేయాలని వ్యాఖ్యానించారు.
ఈరోజుల్లో 90 శాతం మంది ప్రజలు స్వీట్లను ఇష్టపడటం లేదని, తాను కూడా వాటిని తినడం పూర్తిగా మానేశానని ఆయన చెప్పారు. బుధవారం ఇండోర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏది ఏమైనా చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉంటేనే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో కేవలం పిల్లలకు మాత్రమే చక్కెర అందుబాటు ధరలో లభించాలి. వృద్ధులకు చక్కెర ఇవ్వకూడదు అని ఆయన అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

