అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
దీపావళి పండుగ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు కొత్తగూడెం అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. డైరెక్టర్ జనరల్ అగ్నిమాపక శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 3, 4 తేదీల్లో పాఠశాలలు, విద్యాసంస్థల్లో...
చుంచుపల్లి, నవంబర్ 03 : దీపావళి పండుగ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు కొత్తగూడెం అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. డైరెక్టర్ జనరల్ అగ్నిమాపక శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 3, 4 తేదీల్లో పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ ఆనందఖని పాఠశాలలో అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదాల నివారణ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, సిబ్బంది రాజు, కిరణ్, రూప్ సింగ్, ఆయూబ్, ప్రతాప్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

