Flood : శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం | కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి

హైదరాబాద్ : కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 90,125 క్యూసెక్కులుగా ఉన్నది. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం.. నీటిమట్టం 884.10 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 212.91 టీఎంసీలు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 65,938 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 589.60 అడుగులున్నది. గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ఇప్పుడు 310.8498 టీఎంసీలు నిల్వ ఉన్నది.
ఇవి కూడా చదవండి..
Extended Ban : భారత విమానాలపై మరోసారి నిషేధం పొడగించిన కెనడా
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్
Fire broke out : కర్మాన్‌ఘాట్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం
TTD : తిరుమలలో ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహనంపై శ్రీవారి విహారం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

