Fire broke out : కర్మాన్‌ఘాట్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం
Fire broke out : కర్మాన్‌ఘాట్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం | నగరంలోని కర్మాన్‌ఘాట్ బాలాగౌడ్ కాంప్లెక్స్‌లోని కెనరా బ్యాంకులో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి పొగలు రావడం

హైదరాబాద్ : నగరంలోని కర్మాన్‌ఘాట్ బాలాగౌడ్ కాంప్లెక్స్‌లోని కెనరా బ్యాంకులో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే షెట్టర్ త్వరగా తెరుచుకోకపోవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ రంగంలోకి దిగి తాళాలు పగులగొట్టింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
Extended Ban : భారత విమానాలపై మరోసారి నిషేధం పొడగించిన కెనడా
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

