e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News విజయవాడ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్ల వివరాలు…

విజయవాడ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్ల వివరాలు…

విజయవాడ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్ల వివరాలు…

అమరావతి, జూన్ 10:ప్రత్యేక రైళ్లు ఈనెల 30వతేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి..

-రైలు నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈనెల 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌పూర్‌ చేరుతుంది. ఇదే రైలు 13, 20, 27 తేదీల్లో యశ్వంత్‌పూర్‌లో ఉదయం 5.15కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.25కి హౌరా చేరుకుంటుంది.

-రైలు నంబరు 02449-02450 షాలిమార్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.

-రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్ ను ఈనెల 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విజయవాడ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్ల వివరాలు…

ట్రెండింగ్‌

Advertisement