సోమనాథ్, మహాకాలేశ్వరుడికి తిరంగా హారతి
న్యూఢిల్లీ: గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో, మధ్యప్రదేశ్లోని ఉజ్జెయినిలో ఉన్న మహాకాలేశ్వరుడి ఆలయంలో ఇవాళ ప్రత్యేక హారతి నిర్వహించారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో మహాకాలేశ్వరుడిని త్రివర్ణ పతాకంతో అలంకరించారు. ఉదయం హారతి సమయంలో మహాశివుడిని జాతీయ జెండాతో ముస్తాబు చేశారు. ఇక సోమనాథ్లో కూడా లింగం చుట్టూ జాతీయ జెండాను చుట్టారు. పుష్పాలతోనూ దేశభక్తిని ప్రదర్శిస్తూ పూజలు నిర్వహించారు.
#WATCH | Madhya Pradesh: Special aarti being performed at the Mahakal Temple in Ujjain, on the occasion of 76th Independence Day.#IndiaAt75 pic.twitter.com/cidgixiWUb
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 15, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

