Smriti Mandhana | టీ20ల్లో మంధాన తొలి శతకం.. నాలుగో క్రికెటర్‌గా రికార్డు
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(103 నాటౌట్) పొట్టి క్రికెట్లో తొలి సెంచరీ కొట్టింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో బౌండరీలతో విరుచుకుపడిన మంధాన.. 51 బంతుల్లోనే శతకానికి చేరువైంది.
Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(103 నాటౌట్) పొట్టి క్రికెట్లో తొలి సెంచరీ కొట్టింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో బౌండరీలతో విరుచుకుపడిన మంధాన.. 51 బంతుల్లోనే శతకానికి చేరువైంది. లారెన్ బౌలింగ్‌లో వరుస బౌండరీలో చెలరేగిన భారత సారథి ఈ ఫార్మాట్లో మొదటిసారి మూడంకెల స్కోర్ అందుకుంది. భారత్ నుంచి ఈ ఘతన సాధించిన తొలి మహిళా క్రికెటర్ తనే కావడం విశేషం.
మంధాన కంటే ముందు ఇంగ్లండకు చెందిన హీథర్ నైట్, టమ్మీ బ్యూమంట్, ఆస్ట్రేలియా బ్యాటర్ బేత్ మూనీలు పొట్టి ఫార్మాట్లో సెంచరీలు సాధించారు. బ్యూమంట్ ఏకంగా రెండుసార్లు వంద కొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
Women with centuries in all formats in international cricket:
Heather Knight
Tammy Beaumont
Laura Wolvaardt
Beth Mooney
𝗦𝗺𝗿𝗶𝘁𝗶 𝗠𝗮𝗻𝗱𝗵𝗮𝗻𝗮 pic.twitter.com/T6S8EZSzXA— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025
ఇవి కూడా చదవండి
- Yellandu : అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి : జడ్జి కీర్తి చంద్రికరెడ్డి
- Share Market | భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం..!
- Nasapur Bridge | ఆదివాసీల సమస్యలు పట్టవా.. వెంటనే నర్సాపూర్ వద్ద బ్రిడ్జిని నిర్మించాలి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

