మద్యం మత్తులో ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం
ఆరుగురు సజీవ దహనం | ఓ ఆకతాయి చేష్టలకు ఆరుగురు సజీవ దహనమవగా.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు.

బెంగళూరు : ఓ ఆకతాయి చేష్టలకు ఆరుగురు సజీవ దహనమవగా.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలోని పొన్నంపేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం మత్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఓ ఇంటికి తాళం వేసి నిప్పుపెట్టాడు. ఈ సమయంలో ఇంట్లో ఎనిమిది మంది ఉండగా.. ముగ్గురు మంటలు అంటుకొని సజీహ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని వెంటనే మైసూర్‌లోని కేఆర్ హాస్పిటల్‌కు తరలించారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. బేబి (45), సీత (40), ప్రార్థన (6), విశ్వస్ (3), విశ్వస్ (6), ప్రకాశ్ (7) మృతి చెందగా.. భాగ్య (40), పాచే (60) హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పొన్నంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి..
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,078 కొవిడ్ కేసులు
మేడ్చల్‌లో టిప్పర్ బీభత్సం..
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
యూపీ పంచాయతీ ఎన్నికల్లో ఆ అందగత్తె పోటీ
నందిగ్రామ్‌లో 88 శాతం పోలింగ్ నమోదు.. గెలుపెవరిదో?
బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్
16, 17 ఏండ్ల వయసు వారిపై జాన్సన్ & జాన్సన్ టీకా ట్రయల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

