బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్
బస్సులో మంటలు | ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఆర్టీసీ బస్సులో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఆర్టీసీ బస్సులో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులు నిలిపి, ప్రయాణికులను దింపి వేశాడు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సు బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి..
కారుతో ఢీకొట్టి.. కత్తితో పొడిచి.. అమెరికాలో పోలీస్ మృతి
నేటి నుంచి సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇటర్సిటీ రైలు
భారత్‌ను కొవిడ్ రహితంగా తీర్చిదిద్దాలి
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 7.06కోట్ల డోసుల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

