భారత్‌ను కొవిడ్ రహితంగా తీర్చిదిద్దాలి

హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కోరారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవీ షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ, భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారి, పంపిణీలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. కొవిడ్ నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సరైన జాగత్త్రలు పాటించడం కూడా అవసరమన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

