16, 17 ఏండ్ల వయసు వారిపై జాన్సన్ & జాన్సన్ టీకా ట్రయల్స్
జాన్సన్ అండ్ జాన్సన్ | కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సింగిల్ డోస్ టీకా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో మధ్య వయసున్న వారిపై ఆ టీకా ట్రయల్స్ నిర్వహించింది

వాషింగ్టన్ : కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సింగిల్ డోస్ టీకా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో మధ్య వయసున్న వారిపై ఆ టీకా ట్రయల్స్ నిర్వహించింది. ఇప్పుడు తాజాగా 16, 17 ఏండ్ల వయసున్న వారిపై టీకా ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 12 నుంచి 15 ఏండ్ల మధ్య వయసున్న వారిపై కూడా ప్రయోగాలు చేస్తామని పేర్కొంది. తొలి దశలో యూకే, స్పెయిన్ దేశాలకు చెందిన వారిపై టీకా ప్రయోగాలు నిర్వహించనుంది. ఆ తర్వాత యూఎస్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన వారిని ఈ జాబితాలో చేర్చనుంది. గర్భిణి స్ర్తీలు, చిన్నారులపై కూడా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
జర్నలిస్టులకు టీకా ఇవ్వండి.. కేంద్రానికి లేఖ
నేటి నుంచి సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇటర్సిటీ రైలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

