Thug life | లోకనాయకుడు కమల్ హాసన్ (Kamalhaasan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ‘థగ్ లైఫ్’ (Thug life). KH234 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శింబు, ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, జయం రవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు యాక్టర్లు డేట్స్ సర్దుబాటు అయ్యే ఛాన్స్ ఉండటంతో థగ్ లైఫ్‌లో మళ్లీ జాయిన్ కాబోతున్నారన్న వార్త ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
మరోవైపు శింబు ఇందులో డ్యుయల్ రోల్లో కనిపించోతున్నాడని తెలుస్తోండగా.. ఒక పాత్రలో కమల్ హాసన్ దత్తపుత్రుడుగా కనిపించనున్నాడట. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై శింబు డ్యుయల్ రోల్లో మెరుస్తుండటం అభిమానులకు మాత్రం పండగే అని చెప్పొచ్చు. మరి ఈ క్రేజీ అప్డేట్స్పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. శింబు నటిస్తోన్న STR48 మరింత ఆలస్యం కానుండగా.. తాజా టాక్ ప్రకారం 2024 సెకండాఫ్‌లో షురూ అవనుందట. STR48 షురూ అయ్యేలోగా శింబు థగ్ లైఫ్‌ను పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది.
మేకర్స్ థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. థగ్ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమల్ హాసన్ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీ, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు.
#ThugLife Cast Returns ❓
• #SilambarasanTR plays a dual role in this movie and one of the character plays the adapted son of ulaganayagan #Kamalhaasan 😯
• #Jayamravi & #DulquerSalmaan said to be back to the cast as their dates are available now 🔥
• Total shoot expected… pic.twitter.com/7ZUcqQKpPp
— Kolly Corner (@kollycorner) April 16, 2024
థగ్ లైఫ్ టీంలోకి ఐశ్వర్యలక్ష్మి..
Two visionaries aligned to a singular vision of elevated artistry.#KH234 #Ulaganayagan #KamalHaasan
#HBDKamalSir
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM @dop007… pic.twitter.com/EeDQG8H3bS
— Raaj Kamal Films International (@RKFI) November 5, 2023
Elated to have editor @sreekar_prasad join us on this project! #KH234#KH234 #Ulaganayagan #KamalHaasan
#CelebrationBeginsNov7
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM… pic.twitter.com/JKriRLilRu— Raaj Kamal Films International (@RKFI) October 29, 2023
KH234 క్రేజీ కాంబినేషన్ ఇదే..
#KH234 – What a Cast..🔥 Shoot Begins from 2024..⭐ Looking Forward..✌️
Ulaganayagan #Kamalhaasan – Trisha – Jayamravi – Dulquer Salmaan
Direction: Manirathnam
Music: ARRahman pic.twitter.com/cBg8j9rbG9— Laxmi Kanth (@iammoviebuff007) September 13, 2023
గన్స్ లోడింగ్..
Guts & Guns 🔥
Training Begins #FuriousAction in #KH233#Ulaganayagan #KamalHaasan #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #Mahendran #HVinoth@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/Mec86yIhlh
— Raaj Kamal Films International (@RKFI) September 7, 2023
ఇండియన్ 2 ఆయుధం..
#Indian2 pic.twitter.com/t4DT6Z4UJT
— Shankar Shanmugham (@shankarshanmugh) November 3, 2023
Keep your speakers ready 🔊⚡️
A rockstar @anirudhofficial musical, INDIAN-2 audio rights is bagged by @SonyMusicSouth #Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/bvf3pdaXdH
— Red Giant Movies (@RedGiantMovies_) November 2, 2023
భాషల వారీగా..
THE STUNNING #BaadshahForUlaganayagan ❤️🔥
‘Baadshah’ @KicchaSudeep will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/G5Mpx5tzJW
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #MrPerfectionistForUlaganayagan 🤩
Stellar @AKPPL_Official will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/wFQLg7qAog
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE NEXT GRAND ANNOUNCEMENT 🤩#SSRForUlaganayagan 🔥
The phenomenal @ssrajamouli will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/BGRktNr2tB
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #SuperstarForUlaganayagan! 🫶🥰
‘Superstar @rajinikanth to release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM ❤️🔥#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/R185pSTLbl
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
Actor #KamalHaasan gifts Panerai Luminor watch worth ₹8.77 lacs to #Indian2 director Shankar. pic.twitter.com/WdU8fHUwtG
— Manobala Vijayabalan (@ManobalaV) June 28, 2023
Ulaganayagan #KamalHaasan gifted a watch to director #Shankar after watching rushes of #Indian2 💥
He was very confident that this movie will be a peak of Shankar 🤩🔥 pic.twitter.com/Z9qGFTJJL0
— AmuthaBharathi (@CinemaWithAB) June 28, 2023