పట్టాలెక్కనున్న శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు
పట్టాలెక్కనున్న శతాబ్ది, దురంతో ట్రైన్లు | దేశంలో రెండోదశ వ్యాప్తితో పెద్ద ఎత్తున రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నిలిపివేసిన సర్వీసులను మళ్లీ రైల్వేశాఖ పట్టాలెక్కిస్తోంది.

న్యూఢిల్లీ : దేశంలో రెండోదశ వ్యాప్తితో పెద్ద ఎత్తున రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నిలిపివేసిన సర్వీసులను మళ్లీ రైల్వేశాఖ పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సర్వీసులను పునరుద్ధరించగా.. మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 21 నుంచి పలు మార్గాల్లో నడిచే ట్రైన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. ఇందులో శతాబ్ది, దురంతో సహా 29 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు ఈ నెల 25 నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లను గోరఖ్‌పూర్ నుంచి బాంద్రా టెర్మినస్ వరకు నడుపుతామని కేంద్ర రైల్వేమంత్రి తెలిపారు. ఇందులో న్యూఢిల్లీ – కల్కా శతాబ్ది, న్యూఢిల్లీ – డెహ్రాడూన్ శతాబ్ది, న్యూ ఢిల్లీ – అమృత్సర్ జంక్షన్ శతాబ్ది, ఢిల్లీ సారాయ్ రోహిల్లా – జమ్ముతావి దురంతో ఎక్స్‌ప్రెస్, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా – న్యూఢిల్లీ శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్, లక్నో – ప్రయాగ్‌రాజ్ సంగం ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఈ నెల 21 నుంచి నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ లక్షణాలివే..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు
నేడు 7.05లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’
ఢిల్లీ ఎయిమ్స్‌లో అందుబాటులోకి ఓపీడీ సేవలు
డెల్టా వేరియంట్‌కు స్పుత్నిక్-వీ బూస్టర్ డోస్
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం : కేంద్రమంత్రి
ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీస్
దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు
రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

