దాస్.. మరో మూడేండ్లు

- ఆర్బీఐ గవర్నర్ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మూడేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో డిసెంబర్ 2024 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ పదవీకాలాన్ని పొడిగించడం ఇదే తొలిసారి. 25వ ఆర్బీఐ గవర్నర్గా డిసెంబర్ 11, 2018లో నియమితులైన విషయం తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల కాలపరిమితితో దాస్ను గవర్నర్గా నియమించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

