e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Home జాతీయం శంషాబాద్‌ విమ...

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరతలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1,867 గ్రామాల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం విలువ  రూ.91లక్షల విలువ ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు అంచనా వేశారు. అనంతరం సదరు ప్రయాణికుడుని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.

Most Popular

Recent Comments