Home
News
Security Tightened At Odishas Paradip Port After Arrival Of Ship With 21 Pakistani Crew Members
Pak Ship | పారాదీప్ పోర్ట్‌లో నౌక కలకలం.. భద్రత కట్టుదిట్టం చేసిన బలగాలు..
పాకిస్థాన్‌కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పారదీప్ : పాకిస్థాన్‌కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కొరియా నుంచి వయా సింగపూర్ మీదుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు క్రూడ్ అయిల్ను తీసుకువచ్చిన ‘ఎంటీ సైరన్ 2’ వాణిజ్య నౌకలో మొత్తం 25 మంది నావికా సిబ్బంది ఉండగా, అందులో 21 మంది పాకిస్థానీయులు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రూడాయిల్‌ను అన్లోడ్ చేసే వరకు సిబ్బంది ఎవరూ నౌకను వదిలి వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ గస్తీ తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

