స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పోగొట్టుకున్న డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఎస్బీఐ వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, తిరిగి పొందవచ్చు. అంతేకాదు పోగొట్టుకున్న డెబిట్ కార్డును ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఫోన్ కాల్ ద్వారా కూడా బ్లాక్ చేయవచు…
కొత్త కార్డు ఎలా పొందాలి..?
కొత్త డెబిట్ కార్డు పొందాలనుకుంటే 1ను ఎంటర్ చేయాలి. మునుపటి మెనూలోకి వెళ్లేందుకు 7 పైన క్లిక్ చేయాలి. మెయిన్ మెనూ కోసం 8 పైన క్లిక్ చేయాలి.