ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ విద్యాశాఖాధికారి
ACB | ఓ విద్యాశాఖాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు.
ACB | సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి గోవింద రామ్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీ ఇన్స్పెక్షన్ చేసిన ఆయన పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి రూ.50,000 డిమాండ్ చేశారు.
బాధితుడు గతవారం రూ. 30,000 ఇచ్చాడు. మిగతా రూ. 20,000 కోసం ఫోన్ చేసి అడగటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి బృందం కార్యాలయంలో రూ. 20,000 ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Acb Raids
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

