RRR Nepal box office | నేపాల్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్..కలెక్షన్లు ఎంతంటే..?
భారీ అంచనాల మధ్య రిలీజైన ఆర్ఆర్ఆర్ (RRR) తొలి రోజు నుంచి ఇప్పటివరకు రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాపీస్ (వరల్డ్ వైడ్‌గా) (Global Box Office Collection) కలెక్షన్ల విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
రాజమౌళి (SS Rajamouli) వెండితెరపై సృష్టించిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ (RRR). భారీ అంచనాల మధ్య రిలీజైన ఆర్ఆర్ఆర్ తొలి రోజు నుంచి ఇప్పటివరకు రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాపీస్ (వరల్డ్ వైడ్‌గా) (Global Box Office Collection) కలెక్షన్ల విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఆర్ఆర్ఆర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సరిహద్దు దేశమైన నేపాల్‌లో తన హవా కొనసాగిస్తోంది ఈ ప్రాజెక్టు.
మొదటి రోజు నుంచి ఆర్ఆర్ఆర్ కంటిన్యూగా కోటి రూపాయలు (నేపాల్ రూపీస్) కలెక్షన్లను వసూలు చేస్తుంది. ట్రేడ్ సర్కిల్ వెల్లడించిన డాటా ప్రకారం ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు రూ.7 కోట్లు. ఇది నేపాల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ అని టాక్. నార్తిండియాలో ఆర్ఆర్ఆర్ భారీ వసూళ్లను రాబడుతోంది. హిందీలో ఇప్పటివరకు 100 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్..బాక్సాపీస్ వద్ద తన మేనియాను ప్రదర్శిస్తూ ముందుకెళ్తుంది.
Read Also : NBK107 Big update | బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్..!
ఈ మూవీ ఓవర్సీస్ (RRR Overseas Collection) లో కూడా మంచి వసూళ్లు తెస్తోంది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటించగా..వారి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీతగా నటించగా..కోలీవుడ్ నటుడు సముద్రఖని, బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్ కీ రోల్స్ చేశారు.
Read Also : Chiranjeevi | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి..స్పెషల్ పోస్టర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

