
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టరేట్లలో జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమర వీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో

రాజన్న సిరిసిల్ల జిల్లాలో

యాదాద్రి భువనగిరి జిల్లాలో

వరంగల్ జిల్లాలో

ఖమ్మం జిల్లాలో

ములుగు జిల్లాలో

సంగారెడ్డి జిల్లాలో

నల్లగొండ జిల్లాలో..
