Home
News
Realizing That The Country Economy Is Bound To Face Headwinds Both Domestically And Internationally The Modi Govt Is Taking Steps To Mobilize Massive Funds
మోదీ సర్కార్ బడా ప్లాన్!
ఇంటా బయట దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురీత తప్పేటట్టు లేదన్న విషయం అర్థమైపోవడంతో మోదీ సర్కార్.. భారీ నిధుల సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నది.
- భారీ నిధుల సమీకరణ దిశగా అడుగులు
న్యూఢిల్లీ, జూన్ 9: ఇంటా బయట దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురీత తప్పేటట్టు లేదన్న విషయం అర్థమైపోవడంతో మోదీ సర్కార్.. భారీ నిధుల సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ కోసం సంస్కరణల బాట పట్టనున్నట్టు తెలుస్తున్నది.
ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభం దెబ్బకు ఇంధనం, ఎరువుల దిగుమతులు తడిసిమోపెడవుతున్నాయి. ఇవి దేశ జీడీపీ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతుండటంతోనే కేంద్ర ప్రభుత్వం బడా ప్లాన్కు రూపకల్పన చేస్తున్నదని చెప్తున్నారు. దేశంలోని ఫారెక్స్ రిజర్వులు నానాటికీ కరిగిపోతుండటంతో దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పాలసీల్లో మార్పులు జరుగవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- economy
- FDI
- massive funds
- Modi Govt
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

