ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17 వ సీజన్ తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్,(Gujarat Titans), చాలెంజర్ బెంగళూరు(Royal Challenger Bangalore) తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగినగుజరాత్ టైటా మొదటి వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా(5) (Wriddhiman Saha ) స్వప్నిల్ బౌలింగ్లో మొదటి ఓవర్ ఐదో బంతికి కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్(10నాటౌట్), సాయి సుదర్శన్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో జీటీ స్కోర్.. 25-1.