Rangareddy : వ్యాపార సంస్థపై ముమ్మరంగా సోదాలు..

కొత్తూరు రూరల్ : కొత్తూరు మండల కేంద్రంలోని పాన్ డబ్బాలు, కిరాణ దుకాణాలపై ఎస్ఐ సయీద్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సయీద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గుట్కా, గంజాయిని విక్రయించే వ్యక్తులను ఏ మాత్రం ఉపేక్షించేదిలేదన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా సరఫరా చేసినా, కిరాణ దుకాణాలు, పాన్డబ్బాల్లో విక్రయించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. మండలకేంద్రంలోని అన్ని కిరాణ దుకాణాలు, పాన్డబ్బాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక పాన్డబ్బాలో మాత్రం గుట్కా ప్యాకెట్లు దొరికినట్లు, గుట్కాను స్వాధీనం చేసుకుని విక్రయదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సయీద్ తెలిపారు. కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ సంపత్, కానిస్టేబుల్స్ రమేశ్, రామక్రిష్ణ, సుదీర్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

