Rain in Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనూ శుక్రవారం మధ్యాహ్న సమయంలో చిరుజల్లులు కురిశాయి.