PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
PV Sindhu : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సిందు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరుకున్నారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.
PV Sindhu : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సిందు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరుకున్నారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. శనివారం పీవీ సిందు-హినా అకేచి మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇది మూడు గేమ్‌ల మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 21-10, 20-22, 21-16తో హినా అకేచిపై సింధు విజయం సాధించింది.
దాదాపు ఒక గంట 13 నిమిషాలపాటు మ్యాచ్ సాగింది. ఈ మ్యాచులో విజయంతో సింధు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరింది. ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ అన్ సే యంగ్‌తో తలపడనుంది. ఇది సింధు రెండో సూపర్ 750 ఫైనల్ మ్యాచ్. గత జూలైలో పీవీ సింధు జపాన్ ఓపెన్‌లో విజయం సాధించింది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ సాధించింది. సింధు ప్రస్తుతం ప్రపంచంలో 11వ ర్యాంకులో కొనసాగుతోంది.
ఈ రోజు సింధు సెమీ ఫైనల్ మ్యాచ్ గెలిచిన జపాన్ క్రీడాకారిణి అకేచి వయసు 21కాగా.. ఆమె 22వ ర్యాంకులో కొనసాగుతోంది. ఇప్పుడు సింధు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న క్రీడాకారిణితో తలపడనుండటంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా నిలవనుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సింధు ఒలంపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

