Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
Lulu jobmela | హైదరాబాద్‌లోని లులూ షాపింగ్ మాల్లో పనిచేసెందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ జిల్లా ఉపాధి అధికారి వేల్పుల విజేత పేర్కొన్నారు.
Lulu jobmela | హైదరాబాద్‌లోని లులూ షాపింగ్ మాల్లో పనిచేసెందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ జిల్లా ఉపాధి అధికారి వేల్పుల విజేత పేర్కొన్నారు.
ఆసక్తి గల వారు ఈనెల 27న నిజామాబాద్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. అభ్యర్థులు తమ బయోడేటా , ఆధార్ కార్డు , పాసుపోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్ తీసుకురావాలన్నారు.

Read Also :
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

