గ్రీన్, బ్లాక్ టీతో మధుమేహం దూరం!
రోజుకు నాలుగు కప్పుల చొప్పున దాదాపు పదేండ్లపాటు గ్రీన్, బ్లాక్ టీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు 17 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ టీలను పాలతో కలిపి తీసుకున్నా ఇదే ఫలితం వస్తుందని కనుగొన్నారు
బీజింగ్, సెప్టెంబర్ 23: రోజుకు నాలుగు కప్పుల చొప్పున దాదాపు పదేండ్లపాటు గ్రీన్, బ్లాక్ టీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు 17 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ టీలను పాలతో కలిపి తీసుకున్నా ఇదే ఫలితం వస్తుందని కనుగొన్నారు. ఈ మేరకు తాజా అధ్యయనంలో వెల్లడించారు. 8 దేశాలకు చెందిన 10 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని తేల్చారు.
పాలీఫినాల్స్ అనే సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘యురోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్’ వార్షిక సమావేశంలో సమర్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

