Home
National
Punjab Government Has Announced A Compensation Of Rs 20000 Per Acre For Farmers Whose Fields Have Been Submerged
Punjab govt | వరద నీటిలో పొలాలు.. ఎకరాకు రూ.20 వేల పరిహారం
Punjab govt | ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains) తీవ్ర నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
Punjab govt : ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy rains) తీవ్ర నష్టం మిగిల్చాయి. ముఖ్యంగా పంజాబ్ (Punjab) లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నీటి పాలైందని రైతులు తలలు పట్టుకున్నారు.
దాంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట మునిగిన ప్రతి ఎకరా పంటకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. పంజాబ్ సీఎం కార్యాలయం సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
Read more..
దసరా సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ట్రంప్ తీరుతో కలిగిన బాధను, అవమానాన్ని మర్చిపోలేం : శశిథరూర్
ఆస్ట్రేలియాలో మల్లెపూలపైన మాత్రమే కాదు.. వీటన్నింటిపైనా నిషేధం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

