న్యూఢిల్లీ : ఆపిల్ ఏటా అందించే ఉత్తమ డిజైన్ అవార్డు ఈ సంవత్సరం పుణెకు చెందిన మ్యూజిక్ యాప్ నాద్సాధన్కు దక్కింది. ఈ యాప్ను సందీప్ రనాడే అభివృద్ధి చేశారు. ఈ ఏడాది మొత్తం 6 విభాగాల కింద 12 మందికి ఆపిల్ డిజైన్ అవార్డులు లభించాయి.
నాద్సాధన్ అనేది ఒక ఐఓఎస్ ఆధారిత యాప్. దీనిలో హద్దులు లేని సంగీతాన్ని అందించేందుకు అవకాశాలు కల్పించారు. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం కోసం సందీప్ ఈ నాద్సాధన్ యాప్ సృష్టించాడు. క్రమంగా అనేక కొత్త ఫీచర్లు దీనితోపాటు అందించడంతో సంగీత ప్రియులకు అభిమానిగా మారింది. ఈ యాప్ ప్రస్తుతం హిందుస్తానీ క్లాసికల్, సెమీ క్లాసికల్, డివోషనల్ లైట్, బాలీవుడ్, కర్ణాటక్, వెస్టన్, ఫ్యూజన్ వంటి 7 రకాల సంగీతం అందిస్తున్నది.
యాప్ : వాయిస్ డ్రీమ్ రీడర్ (అమెరికా), గేమ్: “హోలోవిస్టా (అమెరికా), గేమ్: “పోక్ పోక్ ప్లే రూమ్” (బెల్జియం), గేమ్: “లిటిల్ ఓర్ఫియస్” (యూకే), యాప్ : CARROT వాతావరణం (అమెరికా), గేమ్: “బర్డ్ అలోన్ (కెనడా), యాప్ : బీ మై ఐస్ (డెన్మార్క్), గేమ్: “ఆల్బా (యూకే), యాప్: లూనా (బెలారస్), 0గేమ్: “జెన్షిన్ ఇంపాక్ట్ (చైనా), గేమ్: లీగ్ ఆఫ్ లెజెండ్స్ (యూఎస్) ఉన్నాయి.
వ్యాప్తి అంచనా : ఈ నెలలో ఐసీఎంఆర్ సెరో సర్వే
నిజంగా నిజం : కరోనాపై సోషల్ మీడియాలో అన్నీ తప్పుడు రాతలే!
కరోనా సోమ్నియా : నిద్ర సమస్యలను ఇలా నివారించుకోండి..
డెల్టా వేరియంట్ : బ్రిటన్లో దర్యాప్తునకు రంగంలోకి సైన్యం
ఇప్పుడేమంటారు : ఆఫ్ఘాన్ జైళ్లలో ఉగ్రవాదులతో సంబంధమున్న పాక్ మహిళలు
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
చరిత్రలో ఈరోజు : 41 ఏండ్ల క్రితమే హాంకాంగ్ ఫ్లూ మహమ్మారి
హేమంత విజ్ఞప్తి : ముస్లింలు జనాభాను నియంత్రించాలి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..