‘సర్’పై రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
‘సర్'ను రద్దు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఆందోళనకారులపై నిర్బంధా న్ని ఆపాలని డిమాండ్ చేస్తూ 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మల దహనం, నిరసనలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రజాసంఘాల నేతలు మాట్లాడుతూ...
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘సర్’ను రద్దు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఆందోళనకారులపై నిర్బంధా న్ని ఆపాలని డిమాండ్ చేస్తూ 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మల దహనం, నిరసనలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రజాసంఘాల నేతలు మాట్లాడుతూ… పారదర్శకత లే కుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.41 కోట్ల మంది పౌరులందరికీ ఓటు హకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు తీగల సాగర్, జే వెంకటేశ్, బీ ప్రసాద్, ఎండీ అబ్బాస్, అరుణజ్యోతి, సైలాబ్ బాబు, పీ ఆశయ్య, కోట రమేశ్, వంగూరు రాములు, వీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

