రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు తప్పదు
స్థానిక ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు తప్పదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంపై బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ అభ్యర్థులున్న చోట కూడా రెబల్స్ లేకుండా చూడాలని ఆదేశించారు.
- టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు తప్పదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంపై బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ అభ్యర్థులున్న చోట కూడా రెబల్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. రెబల్ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరింపజేయాలని, కూటమి నేతలతో సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

