పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి: టీఆర్జీవోఏ

హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఆర్జీవోఏ) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. పెన్షనర్ల బకాయిలను చెల్లించాలని, 2018 జనవరి 1 తర్వాత పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అమలుచేయాలని, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, పరిమితిలేని నగదురహిత వైద్యసేవలందించాలని వినతిపత్రంలో కోరారు. సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి సరికొండ నరసరాజు, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్‌రావు, దశరథరావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

