ములుగు : తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ములుగు(Mulugu) జిల్లా సమ్మక్క -సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2027 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మేడారం మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారులు. ప్రకటించారు.
2027 ఫిబ్రవరి 17 వ తేది బుధవారం నుండి 20వ తేదీ శనివారం వరకు నాలుగు రోజులపాటు మినీ జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా, మేడారంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం నిర్వహించడం ఆనవాతీగా వస్తోంది.

Medaram